MLA ఎర్రబెలి దయాకర్ రావు గారి మీద ప్రేమతో పాలకుర్తి గుట్ట మెట్లు ఎక్కిన దయాకర్ రావు అభిమానులు.

MLA ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద ప్రేమతో ఎర్రబెల్లి మరియు సీఎం కె.చంద్రశేఖర్ రావు గారు వచ్చే ఎన్నికల్లో బారి మెజారిటీ తో గెలిచి ఎర్రబెల్లి మంత్రి గాను సీఎం కె.సి.ఆర్ గారు ముఖ్యమంత్రి గా ఉండాలని టీ ఆర్ ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం లో ఉండాలని ఎర్రబెల్లి అభిమానులు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం యొక్క 365 మెట్లను మోకాళ్లపై ఎక్కి వారి మొక్కులను తీర్చుకున్నారు.

మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియోలో చూడండి

#మనపాలకుర్తి

Advertisements