బాలాపూర్ లో మొదలైన లడ్డు వేలంపాట

రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డు వేలంపాట 16,60,000/౼

బాలాపూర్ గణేష్ శోభాయాత్ర గ్రామ ముఖ్య కూడలికి చేరుకుంది.బాలాపూర్ వేలంపాట ప్రారంభం కావడం తో పరిసర ప్రాంతాల్లో కోలాహలం ఏర్పడింది.లడ్డు వేలంపాటలో 29 మంది ఆశావహులు పాల్గొన్నారు.ఈ వేలంపాటకు 30,000 వేల వరకు భక్తులు పాల్గొన్నారు.1994 లో 450 రూపాయలతో మొదలైన లడ్డు వేలంపాట. 2018 లో 16,60,000 రికార్డు స్థాయిలో ధర పలికింది.

16 లక్షల 60 వెయిలతో బాలాపూర్ లడ్డును కైవసం చేసుకున్న ఆర్యవైశ్య సంఘం టి. శ్రీనివాస్ గుప్తా.

Advertisements