పాలకుర్తి పట్టణంలో గల సర్వాయి పాపన్న విగ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా ఏ రోజు మహా అన్నదాన కార్యక్రమానికి నిర్వహించడం జరిఫైనది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన MLA ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సతీమణి ఉషా దయాకర్ రావు గారు తరువాత అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఉషా దయాకర్ రావు గారు స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇట్టి కార్యక్రమం విజయవంతం అవడంతో సర్వాయి పాపన్న విగ్నేశ్వర కమిటీ సంతోషం వ్యక్తం చేశారు.


VIDEO:అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ MLA ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సతీమణి ఉషా దయాకర్ రావు గారు

Advertisements